Find from over 1000s of used books online
Buy Second Hand Books, Used Books Online In India
The power of letting go
'Life-changing' - Sara Makin, Founder & CEO of Makin WellnessIf you learn to let go,your life will take off.When you let go, you live intuitively. Everything flows, because you are no longer attached to things being a certain way, to being a certain person or always being right. What a relief. The irony is that when you feel stuck in any area of your life - career, relationships, purpose, health or money - letting go can seem very hard. You cling on for dear life just at the moment you need to take the leap.In The Power of Letting Go, John Purkiss explains why we should let go and how we can do it, using proven techniques to make things happen.The stages of letting -Be Present and Enjoy Each Moment-Let Go of the Thoughts that Keep You Stuck-Let Go of the Pain that Runs Your Life-Surrender and Tune into Something Far More Intelligent than Your Brain
National Best seller
నాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.బహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.ఇది అమ్మ ప్రేమకథ.
